కామారెడ్డి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ తో 112 సెల్ ఫోన్లు రికవరీ
కామారెడ్డి జిల్లాలో పొగొట్టుకున్న, అపహరణకు గురైన 112 సెల్ఫోన్లను స్పెషల్ డ్రైవ్ ద్వారా రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర గురువారం తెలిపారు. రికవరీ చేసిన సెల్ఫోన్ల విలువ రూ.18 లక్షల వరకు ఉంటుందన్నారు.