కరీంనగర్ కలెక్టరేట్లలో గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌కు వినతుల వెల్లువ

కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌కు వినతులు వెల్లువలా వచ్చాయి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొని 379 దరఖాస్తులు స్వీకరించారు.