కేరళలో రేవంత్‌‌ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని రేవంత్ ​రెడ్డి చెప్పడం కేరళ ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.