కలెక్టర్ చొరవతో అనాథ విద్యార్థుల విహార యాత్ర
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చొరవతో జిల్లా కేంద్రంలోని బాల సదనం విద్యార్థులు విహార యాత్రకు వెళ్లారు. 65 మంది అనాథ పిల్లలు కామారెడ్డి బాల సదనంలో ఉంటున్నారు. సెలవుల దృష్ట్యా వీరిని కలెక్టర్ విజ్ఞాన యాత్రకు పంపారు.