ఖమ్మం జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు తీరొక్క పూలను పేర్చి రంగురంగుల బతుకమ్మలను తయారు చేశారు. బతుకమ్మలన్నీ ఒకదగ్గర పెట్టి వాటి చుట్టూ బతుకమ్మ ఆడుతూ.. పాటలు పాడుతూ ఘనంగా నిర్వహించారు.