ఖమ్మం జిల్లాలో తగ్గిన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు.. గతేడాది కంటే 9 శాతం పెరిగిన రికవరీ
ఖమ్మం జిల్లాలో గతేడాది కంటే దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, చైన్ స్నాచింగ్ కేసులు తగ్గాయి. చోరీ కేసుల్లో సొత్తు రికవరీ పెరిగింది. స్వల్పంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది.