గంగాపూర్ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

రెబ్బెన మండలం గంగాపూర్ లో జరగనున్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. బుధవారం వెంకటేశ్వరాలయాన్ని సందర్శించి పూజలు చేశారు.