గద్వాల ఓటర్ లిస్ట్.. గందరగోళం!.. ఇంటి నంబర్ల స్థానంలో ప్లాట్ నంబర్లు

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో విడుదలైన గద్వాల ముసాయిదా ఓటరు జాబితా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇంటి నంబర్ల స్థానంలో ప్లాట్ నంబర్లు, నెల, -తేదీ నంబర్లతో ఓటర్ల పేర్లు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.