గురువన్నపేట జడ్పీ స్కూల్లో సామగ్రి ధ్వంసం..పరిశీలించిన కలెక్టర్ హైమావతి

మండలంలోని గురువన్నపేట జడ్పీ స్కూల్​లో కొంతమంది ఆకతాయిలు స్కూల్​లోని మరుగుదొడ్ల డోర్లు, ఎలక్ట్రిసిటీ మీటర్, వైర్, తాగునీటి ట్యాప్ లు, ఇతరత్ర సామగ్రిని ధ్వంసం చేశారు.