గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..! జనవరి 5, సోమవారం ధరలు ఇవే..

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. జనవరి 5న దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,810 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,490గా నమోదైంది. కొనుగోలుదారులకు ఇది శుభవార్త, పండగ వేళ బంగారం, వెండి కొనుగోలుకు మంచి అవకాశం.