చెన్నూరులో పర్యటించిన మంత్రి వివేక్

రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా క్యాంపు ఆఫీస్​లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.