జగన్ మావిగన్ వ్యాఖ్యలపై ఎంపీ శివనాథ్ రియాక్షన్

మావిగన్ అంటూ నోటికొచ్చినట్లుగా జగన్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంపీ కేవినేని శివనాథ్ తెలిపారు. ఇటువంటి కామెడీ పీస్‌లు రాష్ట్ర రాజకీయాలలో పనికిరారని ఆయన అన్నారు.