టీమిండియాకు బిగ్ షాక్.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‎కు అక్షర్ పటేల్ దూరం

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ వేళ టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‎కు దూరమయ్యాడు.