ట్రోఫీ కావాలంటే మా ఆఫీస్‌కు వచ్చి తీసుకోండి.. ఏసీసీ ప్రెసిడెంట్ మోహ్‌సిన్ నఖ్వీ

దుబాయ్: ఆసియా కప్ గెలిచిన టీమిండియాకు ట్రోఫీ ఇంకా ఇవ్వకపోవడంపై చెలరేగిన వివాదం కొనసాగుతోంది. ఇండియాకు ట్రోఫీ కావాలంటే దుబాయ్‌లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ( ఏసీసీ) హెడ్ ఆఫీస్‌లో తన వద్దకు వచ్చి తీసుకోవచ్చని ఏసీసీ ప్రెసిడెంట్, పాకిస్తాన్ మంత్రి మోహ్‌సిన్ నఖ్వీ బుధవారం రెచ్చగొట్టే ప్రకటన చేశాడు.