డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది..బంగారం అనుకొని రోల్డ్ గోల్డ్ఎత్తుకెళ్లిన దొంగలు

బంగారు గొలుసు అనుకుని దుండగులు రోల్డ్ గోల్డ్ గొలుసును లాక్కెళ్లిన ఘటన తూర్కపల్లి జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు.