తమ్ముడికి మందులు వేయాలని.. అమ్మకు చెప్పి వెళ్తూ.. అనంతలోకాలకు!

నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల బిల్డింగ్​నుంచి పడి 14 ఏండ్ల బాలిక మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్​​గఢ్​కు చెందిన పునీత్ తన భార్య, కూతురు అకాషాని(14), కొడుకుతో కలిసి నగరానికి వలస వచ్చాడు