తెలంగాణలో బీసీ అట్రాసిటీ బిల్లు తేవాలి : బీసీ అధ్యక్షుడు దాసు సురేశ్

బీసీలపై కొనసాగుతున్న అఘాయిత్యాలను నివారించడానికి ఏపీ ప్రభుత్వం బీసీ అట్రాసిటీ బిల్లు తెచ్చినట్టుగానే తెలంగాణ సర్కారు కూడా ఆ దిశగా అడుగులు వేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ విజ్ఞప్తి చేశారు.