-తెలంగాణలో 5 జలాశయాలే కాలుష్య రహితం : మంత్రి కీర్తి వర్ధన్‌‌ సింగ్‌‌

తెలంగాణలోని సరస్సులు, చెరువులు, ట్యాంకుల్లో ఐదు జలాశయాలు మాత్రమే ప్రాథమిక జల నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నట్లు (కాలుష్య రహితంగా) గుర్తించామని కేంద్రం వెల్లడించింది.