తలసేమియా బాధితుల కోసం.. మరో 3 డే కేర్ సెంటర్లు : మంత్రి దామోదర రాజనర్సింహ

తలసేమియా బాధితుల కోసం మరో మూడు డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.