నాగోబా జాతర ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలి : ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్

ఈ నెల 18న మెస్రం వంశీయులు మహాపూజలతో ప్రారంభకానున్న నాగోబా జాతర ఏర్పాట్లను గడువులోగా పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు.