నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దు.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

జాబ్ క్యాలెండర్‎పై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. శుక్రవారం (జనవరి 9) ఐఐటీ హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.