నల్గొండ జిల్లాలో 3 వేల ఏళ్ల నాటి ఆనవాళ్లు..వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం వద్ద కోట గోడలు, సమాధులు
హైదరాబాద్, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కృష్ణా నదీ తీరంలోని వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెంవద్ద సుమారు మూడు వేల ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి.