పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో అసిమ్ మునీర్ కుమార్తె పెళ్లి.. వరుసకు సోదరుడితో రహస్య వివాహం

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుమార్తె వివాహం రావల్పిండిలో అత్యంత గోప్యంగా జరిగింది. పాక్ దేశాధినేతలు హాజరైన ఈ వేడుకను భద్రతా కారణాలతో బయటి ప్రపంచానికి తెలియకుండా నిర్వహించారు. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తితో ఈ పెళ్లి చేశారు. అయితే ఈ పెళ్లికి సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటికి రాకపోవడం గమనార్హం.