పీజీ ఈసెట్ కు 11,347 దరఖాస్తులు...రూ.250 ఫైన్ తో మే 9 వరకు చాన్స్ : కన్వీనర్ డాక్టర్ కె. వెంకటేశ్వర రావు

తెలంగాణ పీజీ ఈసెట్2026 ప్రవేశ పరీక్షకు 11,347 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు వెల్లడించారు. పీజీఈసెట్ ద్వారా రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.