పుట్టపర్తిలో ఏఎంసీఏ ఫైటర్ జెట్ల తయారీ.. డీఆర్‌‌‌‌డీఓకి 600 ఎకరాలిచ్చిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌‌లోని పుట్టపర్తిలో ఇండియా ఫిఫ్త్‌‌ జనరేషన్‌‌ స్టెల్త్‌‌ ఫైటర్‌‌ జెట్ల (ఏఎంసీఏ)ల తయారీకి ఈ రాష్ట్ర కేబినెట్‌‌ 600 ఎకరాలను డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డీఆర్‌‌‌‌డీఓకి కేటాయించిందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. దీని ప్రకారం, ఈ ప్లాంట్‌‌లో మొత్తం 140 ఏఎంసీఏలు తయారు చేయనున్నారు.