పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

పాత అలైన్​మెంట్​ ప్రకారమే ట్రిపుల్​ ఆర్​ నిర్మించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమనగల్లులో మీడియాతో మాట్లాడుతూ రింగ్ రోడ్​ వంకర టింకరగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు