పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో..రైల్వే అండర్బ్రిడ్జిలపై కవర్షెడ్‌‌‌‌‌‌‌‌లను నిర్మించాలి : అనుమాస శ్రీనివాస్

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రామగుండం, ఓదెల, మంచిర్యాల, బెల్లంపల్లిలో ఉన్న రైల్వే అండర్​ బ్రిడ్జిలపై కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షెడ్‌‌‌‌‌‌‌‌లను నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే యూజర్స్​కమిటీ మెంబర్​అనుమాస శ్రీనివాస్​ రైల్వే అసిస్టెంట్​ డివిజన్​ఇంజినీర్​సుశాంత్​కుమార్​శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేశారు.