పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్ డిసెంబర్ 31.. మీరూ చేశారా..? చెక్ చేస్కోండిలా..

ప్రస్తుత కాలంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా లేదా ప్రభుత్వ పథకాలు పొందాలన్నా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తప్పనిసరి. అయితే ఈ రెండింటినీ లింక్ చేయడం కేంద్ర ప్రభుత్వం మ్యాండేట్ చేసింది. 2025 డిసెంబర్ 31 లోపు పాన్-ఆధార్‌ను లింక్ చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డ్ డీయాక్టివేట్ చేయబడనుంది.