పర్మిషన్ లేకుండా రోడ్డు తవ్వితే క్రిమినల్ కేసు...జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక నిర్ణయం

నగరంలో అనుమతులు లేకుండా రోడ్లను తవ్వితే క్రిమినల్​కేసు పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన సర్క్యులర్​నేడో, రేపో రానున్నది.