పోలవరం - నల్లమల సాగర్ తక్షణమే నిలిపివేయాలి: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి

ఎలాంటి అనుమతులు లేని పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వరద జలాల పేరుతో అదనపు నీటిని తరలించే హక్కు ఏపీకి లేదని అన్నారు.