ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం

గ్రామాలను ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌ రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు.