ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ డైలీ సీరియల్ : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను కాంగ్రెస్ సర్కారు ఓ డైలీ సీరియల్‌లా సాగదీస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు.