బంగ్లాదేశ్ బోర్డర్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తి.. BSF సిబ్బంది తనిఖీ చేయగా..!

బంగ్లాదేశీయుల బంగారం అక్రమ రావాణాపై బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో బిఎస్‌ఎఫ్ ఒక పెద్ద స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేసింది. 20 బంగారు బిస్కెట్లతో ఒక స్మగ్లర్‌ను అరెస్టు చేసింది. ఈ కార్యకలాపాలలో ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.