బంగ్లాదేశ్ లో హిందువులపై ఆగని దాడులు..2 వారాల్లో నలుగురిపై అటాక్

ఢాకా: బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యక్తిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. కిందపడేసి తీవ్రంగా చితకబాదారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు.