బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో సంక్రాంతి జోష్

బాగ్​లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాలేజీ(అటానమస్)లో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం కాలేజీ ఆవరణలో బసవన్నలు, హరిదాసుల కీర్తనలు, విద్యార్థుల కోలాటాలు ఎంతో అలరించాయి.