బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైంది: ఎంపీ వంశీ

బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. మంగళవారం (ఏప్రిల్ 21) శ్రీరాంపూర్ సింగరేణి ప్రగతి స్టేడియంలో ఎంపీ వంశీ మార్నింగ్ వాక్ చేశారు.