బీసీ రిజర్వేషన్లపై 31న ఆల్ పార్టీ మీటింగ్ : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ రిజర్వేషన్లు అంశంపై అసెంబ్లీ సమావేశాల్లోని విస్తృతంగా చర్చించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యచరణను రూపొందించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.