భార్య ఫోన్ ట్యాప్ అయితే నా అన్న లైట్ తీస్కుంటడా? : జాగృతి అధ్యక్షురాలు కవిత

ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త అనిల్ ఫోన్ను ట్యాప్ చేశారని ఇప్పటికే ఆరోపించిన ఆమె.. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ టార్గెట్గా కామెంట్స్చేశారు.