ముదిరాజ్‌లను బీసీ ‘ఏ’ లో చేర్చాలి : మంత్రి వాకిటి శ్రీహరి

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర ఎంతో కీలకమని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజకీయాల్లో ఎంతో మంది ప్రజా ప్రతినిధులు ఉన్నా కేవలం సర్పంచ్ లకు మాత్రమే రాజ్యాంగం చెక్ పవర్ ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు.