మల్లన్న భూములకు రక్షణ ఏదీ?.. శాఖల మధ్య కొరవడిన సమన్వయం

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కొమురవెల్లి మల్లన్న భూముల రక్షణను  ప్రశ్నార్థకం చేస్తోంది.  కొమురవెల్లి మల్లన్నకు సమీప గ్రామాల్లో 166.09 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి సరైన హద్దులు గుర్తించకపోవడంతో పాటు దేవాదాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా మల్లన్న దేవుడి పేరిట పట్టాలు కాలేదు.