మాలల ఐక్యత చాటేందుకే జెండా పండుగ

మాలలందరినీ ఏకం చేసి ఐక్యతతో తమ హక్కులను సాధించడం కోసమే ఊరూరా మన ఊరు మన జెండా పండుగను నిర్వహిస్తున్నట్లు మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ అన్నారు.