మూసీకి భారీగా వరద.. ఇండ్లలోకి నీళ్లు.. షెల్టర్లకు జనం

హైదరాబాద్ సిటీ/అంబర్ పేట: మూసీ నదికి నీటి ప్రవాహం పెరగడంతో జీహెచ్ఎంసీ అలెర్టయ్యింది. 8 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లోని వెయ్యి మందికి పైగా ప్రజలను తరలించింది. మలక్పేట సర్కిల్లోని శంకర్ నగర్ ప్రాంతంలో