మహబూబ్‌నగర్ లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
మహబూబ్‌నగర్ లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
అయ్యప్పస్వామి నామస్మరణ, శరణుఘోషలతో మహబూబ్‌నగర్ పట్టణం మార్మోగింది. హరిహర పుత్రుడు అయ్యప్ప మహాపడి పూజ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది.