మహిళలను వేధించిన ఆకతాయిలు అరెస్ట్.. 46 రోజుల్లో 176 మందిపై కేసులు

మహిళలు, బాలికల భద్రతపై మల్కాజ్‌గిరి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని విమెన్‌ సేఫ్టీ డీసీపీ ఉషారాణి బుధవారం తెలిపారు.