మా పోరాటం పేరు మార్పుపై కాదు: ఖర్గే

నరేగా స్థానంలో జీ రామ్ జీ పేరుతో కొత్త బిల్లు తీసుకురావడంపై ఇవాళ పార్లమెంట్ ఆవరణంలో విపక్షాలు ర్యాలీ నిర్వహించాయి.