యూరియాపై ఆందోళన వద్దు..యాసంగికి సరిపడా నిల్వలు ఉన్నాయి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

యూరియాపై ఆందోళన చెందవద్దని, యాసంగి సీజన్‌‌‌‌కు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.