యూరియా యాప్కు ఫుల్ రెస్పాన్స్.. 1.15 లక్షల యూరియా బ్యాగులు బుక్ చేసిన 37 వేల మంది రైతులు

వ్యవసాయ శాఖ తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ కు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ యాప్ ను ఇప్పటికే లక్ష మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు.