రాముడిని లక్ష్మణుడిలా.. నువ్వు నన్ను గౌరవించాలి ..తేజస్వీకి ఆర్జే డీ బహిష్కృత నేత ..తేజ్ ప్రతాప్ సూచన

పాట్నా: రాముడిని లక్ష్మణుడు గౌరవించినట్టుగానే తమ్ముడు తేజస్వీ యాదవ్ తనను గౌరవించాలని ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్ సూచించారు.