రాయల్ విక్టరీ.. 40 రన్స్ తేడాతో లక్నోపై రాజస్తాన్ గెలుపు
ఐపీఎల్–19లో రెండు వరుస పరాజయాల తర్వాత రాజస్తాన్ రాయల్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమయోచితంగా రాణించి ఓ లో స్కోరింగ్ మ్యాచ్‌ను అద్భుతంగా కాపాడుకుంది.