రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి

రాష్ట్ర ప్రభుత్వం ఆటలకు పెద్ద పీట వేస్తోందని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందని, స్పోర్ట్స్ రిజర్వేషన్ పెంచే ఆలోచనతో ముందుకెళ్తోందని చెప్పారు.